✦ ✦ ✦
Srirasthu · Subhamasthu · Avighnamasthu
Korrapati Family
cordially invites you, along with your family and friends, to grace the auspicious occasion of the wedding of our elder son
Younger daughter of Sri Velaga Venkateswara Rao & Smt. Padmavathi
Your gracious presence and blessings will make this joyous occasion even more memorable.
Yours affectionately,
Korrapati Lakshmi Narayana & Smt. Padmavathi
With best compliments from near & dear
We’d love to celebrate with you · Kindly RSVP
✦ ✦ ✦
✦ ✦ ✦
శ్రీరస్తు · శుభమస్తు · అవిఘ్నమస్తు
కొర్రపాటి వారి
వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక
మా జ్యేష్ఠ పుత్రుడు
చిరంజీవి గంగాధర్
తోచిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి త్రిలోష్ణ
శ్రీ వెలగ వెంకటేశ్వరరావు – శ్రీమతి పద్మావతి దంపతుల
కనిష్ఠ కుమార్తె
వీరిరువురి వివాహ మహోత్సవమును జరిపించుటకు పెద్దలు నిర్ణయించినారు.
కావున తాము కుటుంబ సమేతంగా విచ్చేసి,
నూతన వధూవరులను ఆశీర్వదించి,
మా ఆతిథ్యము స్వీకరించి
మమ్మల్ని ఆనందింపచేయవలసిందిగా మనవి.
ఆహ్వానించువారు
కొర్రపాటి లక్ష్మీ నారాయణ
శ్రీమతి పద్మావతి
బంధుమిత్రుల అభినందనలతో…
We’d love to celebrate with you · Kindly RSVP
✦ ✦ ✦